• Neti Charithra

మైనర్ బాలిక పై అత్యాచారం చేసి.... పరారు అయిన ఎమ్మెల్యే .. పోలీస్ కేసు నమోదు !

మైనర్ బాలిక పై అత్యాచారం చేసి పరారు అయిన ఎమ్మెల్లే.. పోలీస్ కేసు నమోదు!

బీహార్: నేటి చరిత్ర (ఫిబ్రవరి9)

రాష్ట్రీయ

జనతాదళ్ ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ పట్నాలోని తన ఇంట్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ప్రత్యేక పోస్కో కోర్టులో బీహార్ పోలీసులు చార్జిషీటు సమర్పించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ అదృశ్యమయ్యాడని, ఇతనిపై పోస్కోతోపాటు పలు సెక్షన్ల కింద ఛార్జిషీటు వేశామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరోజ్ కుమారి చెప్పారు.ఈ కేసు విచారణను ఫిబ్రవరి 10వతేదీకి పోస్టు చేసిన ప్రత్యేక పోస్కో కోర్టు జడ్జి రాకేష్ కుమార్ సింగ్ బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి, అసెంబ్లీ కార్యదర్శిలకు నోటీసులు జారీచేశారు. పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోర్టుకు హాజరు అవుతాడా లేదా అనేది రేపు తేలనుంది.

106 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon