• Neti Charithra

మైనర్ బాలిక పై అత్యాచారం.. కన్న తండ్రే.. "కాటేశాడు"..!


మైనర్ బాలిక పై అత్యాచారం.. కన్న తండ్రే.. "కాటేశాడు"..!



నెల్లూరు : నేటి చరిత్ర



నెల్లూరు జిల్లా కావలిలో ఓ తండ్రి రక్షసత్వం తో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురుపై కసాయి తండ్రి అత్యాచారం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని కావలి తుఫాన్‌ నగర్‌లో వెలుగుచూసింది. 14

సంవత్సరాల బాలికపై కసాయి తండ్రి కోటేశ్వరరావు ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, బాలికను చికిత్స నిమిత్తం

ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. నిందితున్ని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




647 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon