• Neti Charithra

ముదివేడు పోలీసులకు భారీగా పట్టు పడ్డ కర్ణాటక మద్యం..ఇద్దరి అరెస్ట్..!


ముదివేడు పోలీసులకు భారీగా పట్టు పడ్డ కర్ణాటక మద్యం..ఇద్దరి అరెస్ట్..!



కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ముదివేడు పోలీసులు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న ఇద్దరిని ముదివేడు ఎస్ ఐ సుకుమార్

తెట్టు సమీపం లో అదుపు లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 480 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని నిందితులకు పోలీసులు రిమాండ్ కు పంపారు.



647 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon