• Neti Charithra

మందు బాబులకు.. మరో గుడ్ న్యూస్... బార్లు.. రెస్టారెంట్లు ల లోను మద్యం అమ్మకాలు కు గ్రీన్ సిగ్నల్ !


మందు బాబులకు.. మరో గుడ్ న్యూస్... బార్లు.. రెస్టారెంట్లు ల లోను మద్యం అమ్మకాలు కు గ్రీన్ సిగ్నల్ !


బెంగుళూరు: నేటి చరిత్ర


కర్నాటక ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. మే 9వతేదీ నుంచి 17వతేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు మద్యం విక్రయాలకు అనుమతిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో మందుబాబులు ఇంటికి తీసుకువెళ్లేలా అమ్మకాలు చేసుకోవచ్చని సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

గతంలో ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. ఇప్పుడు మద్యం విక్రయాల ద్వార మరింత ఆదాయం పెంచుకునేందుకు మద్యాన్ని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు విక్రయించవచ్చని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.



264 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon