• Neti Charithra

మోడీ.. విమానానికి నో.. చెప్పిన పాకిస్తాన్.. ప్రభుత్వం!

#మోడీ.. విమానానికి నో.. చెప్పిన పాకిస్తాన్.. ప్రభుత్వం

ఇస్లామాబాద్‌ : నేటి చరిత్ర (సెప్టెంబర్19) పాకిస్తాన్‌ గగనతలంపైనుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ విమానం ప్రయాణించడానికి ఆ దేశం తిరస్కరించింది. అమెరికా పర్యటన సందర్భంగా పాక్‌ గగన తలాన్ని వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా పాకిస్తాన్‌ను భారతదేశం లాంఛనంగా కోరింది. అయితే ఆ దేశం దీనికి తిరస్కరించింది. కాగా ఇది పాకిస్తాన్‌ కూడా సభ్యదేశమైన అంతర్జాతీయ పౌర విమాన సంస్థ ఛార్టర్‌ నియమాలను ఉల్లంఘించడమేనని భావిస్తున్నారు.

9 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon