• Neti Charithra

మూడు రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రైట్.. రైట్ ..అన్న ఏపీ ప్రభుత్వం!


మూడు రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రైట్.. రైట్ ..అన్న ఏపీ ప్రభుత్వం!



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాష్ట్రలు కు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్రాష్ట్ర బస్సులు నడిపేందుకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. కరోనాపై సమీక్షలో భాగంగా ఆర్టీసీ బస్సులు నడపడంపై

ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్‌ చర్చించారు. మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చే

అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి తొలుత ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింనట్లు సమాచారం.

493 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon