• Neti Charithra

మీడియా ముసుగు లో తిరుమలకు మద్యం.. చికెన్ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్!


మీడియా ముసుగు లో తిరుమలకు మద్యం.. చికెన్ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్!తిరుమల : నేటి చరిత్రతిరుమల ముఖ ద్వారంఅలిపిరి తనిఖీ కేంద్రం వద్ద అధికారులు బుధవారంభారీగా మద్యం, మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కారులో మద్యం బాటిల్స్, చికెన్‌ను తరలిస్తుండగా విజిలెన్స్ సిబ్బంది తనిఖీలలో పట్టుకున్నారు.నిందితుడు ఓ మీడియా చానల్‌లో కెమరామెన్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు.

కారుతో పాటు మద్యం, చికెన్‌ను సీజ్ చేసి నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.