• Neti Charithra

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఏలూరు జైలుకు తరలింపు.....

#మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఏలూరు జైలుకు తరలింపు..

ఏలూరు : నేటి చరిత్ర (సెప్టెంబర్11) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం అరెస్టయిన విషయం తెలిసిందే. చింతమనేనిని ఏలూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చింతమనేనిని సాయంత్రం ఏలూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 25 వరకూ ఆయన రిమాండ్ లో వుంటారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon