• Neti Charithra

మహిళ ల రుణం తీర్చుకున్న సీఎం జగన్- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!


మహిళ ల రుణం తీర్చుకున్న సీఎం జగన్- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!




మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరుజిల్లా మదనపల్లి లో బసినికొండ గ్రామంలో మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ భాషా గారు వైస్సార్ చేయూత ను ప్రారంభించారు .ఈ సందర్భంగా

డ్వాక్రా మహిళలకు రూ.20.66 కోట్ల

మొదటి విడత చెక్కులను పంపిణీ చేశారు.

మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా ఏపీ లో వైసీపీ ప్రభుత్వం పేద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఎన్నికలలో ఇచ్జిన హామీని కాస్త సమయాల్లో కూడా మహిళ సంఘాల రుణాలను రడీపీ చేసిన ఘనత సీఎం జగన్ దే అన్నారు.

ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం, సీసీ లు

వైసీపీ నేతలుఉదయ్ భాస్కర్,జింక చలపతి,మరియు వైస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరుజిల్లా మదనపల్లి లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

అంకిశెట్టిపల్లి లో మాజీ సర్పంచి వై శరత్ రెడ్డి అధ్వర్యములో ఎంపీ మిదున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్యే నవాజ్ బాషా తో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.


160 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon