• Neti Charithra

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ తో పాటు ముగ్గురి పై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు!



మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ తో పాటు ముగ్గురి పై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు!



కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో ఓ వాలంటీర్ పై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేయడం కల కలంగా మారింది. ఓ

మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన

వలంటీర్‌తో పాటు మరో ఇద్దరిపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముదివేడుకు చెందిన ముజాహిద్‌ వలంటీర్‌గా పని చేస్తున్నాడు. అతడి మేనమామలైన అమీరుల్లా, గౌస్‌బాషాలతో

కలిసి అదే గ్రామానికి చెందిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనిపై ప్రశ్నించిన భర్తపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


583 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon