• Neti Charithra

మహిళా.. ఉద్యోగికి.. మత్తుమందు ఇచ్చి.. అత్యాచారం .. చేసి.. 50 లక్షలతో.. పరార్!

#మహిళా.. ఉద్యోగికి.. మత్తుమందు ఇచ్చి.. అత్యాచారం .. చేసి.. 50 లక్షలతో.. పరార్!

విశాఖ: నేటి చరిత్ర (నవంబర్23) విశాఖ లో ప్రభుత్వ ఉద్యోగినికి మత్తు మందు ఇచ్చి ఓ మృగాడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి వీటి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశారు. ఈ దారుణం విశాఖలో హదలెత్తించింది. ఓ ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.బాధితురాలు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు నిందితుడి కోసం వేట మొదలు పెట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon