• Neti Charithra

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి- తహసల్దార్ సుశీల

#మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి- తహసల్దార్ సుశీల

పెద్దమండెం: నేటి చరిత్ర (ఆగస్టు 26) దేశం అన్ని రంగంలో రాణించాలంటే మహిళల్లో బాధ్యత కీలకమని పెద్దమండ్యం తాసిల్దార్ సుశీల పేర్కొన్నారు సోమవారం స్థానిక వెలుగు సమాఖ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ రాణించాలని మహిళలు పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని అని అన్నారు అనంతరం మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ రావు రావు మాట్లాడుతూ తీసుకున్న రుణాలు సకాలం లో చెల్లించి నట్లైతే వారికే రాయితీ సౌకర్యం అధిక లోనుప్రాధాన్యత కలిగి ఉంటారన్నారు మహిళలు తమ పిల్లలను చిన్న వయసులో పనులకు పంపకుండా పాఠశాలకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్నో మనోహర్ పేర్కొన్నారు అనంతరం ఏ పి ఎం శివ కుమార్ మాట్లాడుతూ మండల సమైక్య 4 లక్షల రూపాయలు రావాల ఉందని ప్రతి సభ్యురాలు తీసుకున్న రుణాలు నూరు శాతం చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వం నవరత్నాలు గురించి ప్రత్యేక సమయం తీసుకుంటుందని అందులో అందులో మహిళ బాధ్యత ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు ఈశ్వరమ్మ సీసీలు నరసింహులు శ్రీనివాసులు మండల సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon