• Neti Charithra

మరో..35 మందికి కరోనా పాజిటివ్..మదనపల్లె లో కల కలం..!


మరో..35 మందికి కరోనా పాజిటివ్..మదనపల్లె లో కల కలం..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో రికార్డు స్థాయిలోఒకే రోజు35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం

అధికారులు తెలిపారు.మదనపల్లి పట్టణం

NVR వీధికి చెందిన 40 సం" యువతికి, గంగారపు లేఅవుట్ కి చెందిన 64 ఏళ్ల

మహిళ కి, స్థానిక బర్మా రోడ్డు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి, మదనపల్లి జిల్లా హాస్పిటల్ కి చెందిన 47 ఏళ్ల మహిళ కి, బసినికొండ కు చెందిన 30 ఏళ్ల యువతికి, ప్రశాంత్ నగర్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి, మున్సిపల్ ఆఫీస్ కి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి, దేవలం

వీధికి చెందిన 67 ఏళ్ల వ్యక్తి కి, బుగ్గ కాలువకు చెందిన 37 ఏళ్ల వ్యక్తికి, నక్కల దీన్నే కి చెందిన 21 ఏళ్ల వ్యక్తికి, మరో 59 ఏళ్ల మహిళ కి, భువనేశ్వరి నగర్ ఎగువ కురవంక కు చెందిన 33 ఏళ్ల మహిళ కి, మరో 5 నెలల పాప కి, స్థానిక ప్రశాంత్ నగర్ కు చెందిన 54 ఏళ్ల మహిళ కి, దొంతి వీధికి చెందిన 24 ఏళ్ల మహిళ కి, మరో 17 ఏళ్ల

యువతికి కి, స్థానిక దక్కని పేటకు చెందిన 56 ఏళ్ల వ్యక్తికి, రామారావు కాలనీకి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి, నక్కల దీన్నే కి చెందిన 17 ఏళ్ల యువకుడికి, మరో 44 ఏళ్ల మహిళ కి, మరియు 22 ఏళ్ల వ్యక్తికి కి, స్థానిక అప్పారావు వీధికి చెందిన 44 ఏళ్ల వ్యక్తికి, నీరు గట్టు వారిపల్లి రామిరెడ్డి లేఅవుట్ కు చెందిన 48 ఏళ్ల మహిళ కి, ప్రశాంత్ నగర్ కు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి, బర్మా రోడ్డు కు చెందిన 45 ఏళ్ల మహిళకి, మరో 62 ఏళ్ల మహిళ కు, మరియు 14 ఏళ్ల యువతికి, మరో 30 ఏళ్ల వ్యక్తికి, ప్యారా నగర్ కు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి, స్థానిక అప్పారావు వీధికి చెందిన 19 ఏళ్ల యువకుడికి, మరో 17 ఏళ్ల యువకుడికి, స్థానిక సుభాష్ నగర్ కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి తో శనివారం సాయంత్రం 7 గంటల నుండి ఆదివారం ఉ" 9 గంటల లోపు జిల్లా ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం మదనపల్లెలో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మదనపల్లి డిప్యూటీ DMHO డాక్టర్ లోక వర్ధన్ మీడియాకు వివరించారు.


517 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon