• Neti Charithra

మద్యం.. అధికంగా సేవించి.. యువకుడు మృతి.. చిత్తూరు జిల్లా లో ఘటన..!


మద్యం.. అధికంగా సేవించి.. యువకుడు మృతి.. చిత్తూరు జిల్లా లో ఘటన..!



మదనపల్లె: నేటి చరిత్ర


(మద్యం అధికంగా సేవించి మృతి చెందిన

పూల నాగరాజు)


మద్యం అధికంగా తాగి అపస్మారక స్థితిలో

కెళ్లిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన చిత్తూరుజిల్లా మదనపల్లె లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..

మదనపల్లె రూరల్ మండలం మాలేపాడుకు చెందిన పూల రాజు మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండు సమీపంలో

శుక్రవారంఅనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్దానిక చేపల మార్కెట్ వద్ద ఒక్కసారి కింద పడిపోవడంతో ప్రజలు హుటాహుటిన అంబులెన్స్ ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య

చికిత్సలు అందించేలోగా అతను మృతి చెందాడు. అయితే మరణించిన వ్వక్తి అధిక మోతాదులో మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతి‌ కిసంబందించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


522 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon