• Neti Charithra

మదనపల్లె సమీపం లో నాటుసారా తయారీ.. దాడులు చేసిన పోలీసులు !


మదనపల్లె సమీపం లో నాటుసారా తయారీ.. దాడులు చేసిన పోలీసులు !


(నాటు సారా ఊట ను ధ్వంసం చేస్తున్న పోలీసులు)




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె తాలుకా పోలీసులు ఎస్ఈబి పోలీసులతో కలిసి సోమవారం పలు చోట్ల ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా కొండ మీద చెరువు తండా పరిసరాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు పై జరిగిన దాడుల్లో 1,150 లీటర్ల సారా ఊట ను ధ్వంసం చేసి 40 లీటర్ల నాటు సారా 20 కేజీల బెల్లం ను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి సంబంధించి ఇద్దరి రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో తాలుకా సి ఐ శ్రీనివాసులు, ఎస్ ఈ బి సి ఐ ఫణీంద్ర,

ఎస్ ఐ దిలీప్ కుమార్, చిత్తూరు ఎస్టీఎఫ్ ఆర్ ఐ మురళి తో పాటు 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


245 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon