• Neti Charithra

మదనపల్లె లో వైసీపీ నేత కరిముల్లా.. ఆధ్వర్యంలో పేదలకు విస్తృత సేవలు!


మదనపల్లె లో వైసీపీ నేత కరిముల్లా.. ఆధ్వర్యంలో పేదలకు విస్తృత సేవలు!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె లో మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు వైసీపీ జిల్లా సెక్రెటరీ కరిముల్లా హెల్తీ జ్యుస్ ప్యాకెట్లు ను శుక్రవారం పంపిణీ చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాష పిలుపు మేరకు

నిరవధిక లాక్ డౌన్ లో ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులకు తన వంతు సాయం హెల్తీ జ్యుస్ లు, శాని టైజర్లు, మాస్కులు అందజేశారు. అలాగే వసతి గృహంలో ఉన్న అనాధ పిల్లల కు అలాగే ఆటో డ్రైవర్ లకు

హెల్తీ జ్యుస్ లు, శాని టైజర్ లు పంపిణీ చేశారు.