• Neti Charithra

మదనపల్లె లో వలంటీర్లు.. ను వేధిస్తున్న.. నేతలు న్యాయం కోసం.. వేడుకోలు !


మదనపల్లె లో వలంటీర్లు.. ను వేధిస్తున్న.. నేతలు న్యాయం కోసం.. వేడుకోలు !


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె లో పలువురు నేతలు వేధింపులు.. తో వలంటీర్లు హడ లెత్తి పోతున్నారు. కొందరు స్థానిక నేతలు కారణంగా విధులు చేయలేక రాజీనామా లు చేస్తుండటం వివాదంగా మారుతోంది.




పట్టణం లోని అంకిరెడ్డి పల్లె, శివనగర్ లలో కొందరి నేతల వేధింపులు భరించలేక ఇద్దరు వలంటీర్లు రాజీనామా చేయడం వివాదంగా మారుతోంది.



ఒకరు ఏమో.. బెదిరింపులు, వేధింపులు అధికం అవుతున్నాయంటూ రాజీనామా చేయగా మరొకరు అనర్హులకు సాయం చేయాలని లేదంటే పోలీస్ కేసులు పెట్టిస్తాం.. అంటూ ఓ మాజీ సర్పంచ్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ..



ఇద్దరు వలంటీర్లు రాజీనామా చేశారు. (బాధిత వలంటీర్లు ఎదుర్కొంటున్న కష్టాలు లైవ్ మీకోసం )


352 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon