• Neti Charithra

మదనపల్లె లో మరో పది మందికి కరోనా.. నిరవధిక లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం..!



మదనపల్లె లో మరో పది మందికి కరోనా.. నిరవధిక లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి.

తాజా గా ఆదివారం మరో

10 మంది కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దింతో మదనపల్లె పట్టణంలో లో గత వారం రోజులుగా అమలు ఉన్నటువంటి లాక్ డౌన్ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని

మదనపల్లి DSP రవి మనోహర్ ఆచారి మరియు మున్సిపల్ కమిషనర్ జి. రవి

లు ప్రకటించారు. సోమవారం నుంచి

ఉదయం 10 గంటల లోపు వ్యాపార సంస్థలు పనిచేస్తాయని, 11 గంటల నుంచి లాక్ డౌన్ యధాతధంగా కొనసాగుతుందని కావున మదనపల్లె పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా వారు పేర్కొన్నారు.


622 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon