• Neti Charithra

మదనపల్లె లో మరో ఏడుగురికి..కరోనా పాజిటివ్..ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు..!


మదనపల్లె లో మరో ఏడుగురికి..కరోనా పాజిటివ్..ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 335 మంది కి సబ్ డివిజన్ లో కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు.

తాజాగామదనపల్లి పట్టణం గాంధీ రోడ్డు కు చెందిన 42 ఏళ్ల(1) మహిళకు, బసినికొండ కు చెందిన 24 ఏళ్ల (2)యువతికి, గాంధీ రోడ్ కి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి ( 3), మదనపల్లె రూరల్ మండలం కొండమారి పల్లికి చెందిన

29 ఏళ్ల (4)వ్యక్తికి, స్థానిక శివాలయం వీధి కి చెందిన 23 ఏళ్ల యువకునికి (5), SBI కాలనీ కి చెందిన న 50 ఏళ్ల వ్యక్తికి (6), బెంగళూరు రోడ్డు టీచర్స్ కాలనీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి (7), బుధవారం ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.



1,115 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon