• Neti Charithra

మదనపల్లె లో బిజెపి నేతల భారీ ర్యాలీ..!


మదనపల్లె లో బిజెపి నేతల భారీ ర్యాలీ..!



మదనపల్లె:నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో బిజెపి

యువమోర్చా నాయకులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం రాజంపేట జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులుసురేంద్రమోహన్ ముఖ్య అతిథి

గా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం లోజిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, బండి ఆనంద్ ,స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ,శ్రీకాంత్ ,ఎల్లంపల్లి ప్రశాంత్, పురుషోత్తం, సుబ్బారాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



197 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon