• Neti Charithra

మదనపల్లె లో పెరిగిన కరోనా..పాజిటివ్ కేసులు.. ఆందోళన లో పట్టణ ప్రజలు!


మదనపల్లె లో పెరిగిన కరోనా..పాజిటివ్ కేసులు.. ఆందోళన లో పట్టణ ప్రజలు!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణ వాసులకు కరోనా వైరస్.. బెంబేలు ఎత్తిస్తోంది. గురువారం ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు కు కరోనా పాజిటివ్ తేలడంతో ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. తాజాగా శుక్రవారం మరో వ్యక్తి కి కరోనా పాజిటివ్ రావడం తో స్థానికంగా అలజడి నెలకొంది.



దింతో లాక్ డౌన్ ను మరింత కట్టు దిట్టంగా అమలు చేసేందుకు అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

మదనపల్లె రూరల్ మండలం రామచార్లపల్లెలో శుక్రవారం కోయం బేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి కి కరోనా పాజిటివ్ తేలడంతో కల కలం నెలకొంది. దింతో గ్రామం లో అధికారులు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా ఘటన లతో గ్రామంలో రాకపోకలు ను అధికారులు నిషేధం విధించారు.మరో వైపు గ్రామం లోశానిటైజేషన్ చేస్తున్నారు. పాజిటివ్ తేలిన వ్వక్తి ని కలిసిన వారిని గుర్తించే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు.



984 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon