• Neti Charithra

మదనపల్లె లో.. నాగు పాముల కల కలం..!


మదనపల్లె లో.. నాగు పాముల కల కలం..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో శుక్రవారం జనవసాల్లో కి వచ్చి కల కలం రేపింది. వివరాల్లోకి వెళితే..

మదనపల్లి దేవళం వీధి..,పి&టి. కాలనీలలో జనవాసాల్లోకి పాములు వచ్చాయని సమాచారం అందుకున్న హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జైనుల్లా పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టాడు. రక్తదానం

, అభాగ్యులకు, యాచకులకు, అనాధలకు, మూగజీవాలకు అండగా నిలుస్తూ, జనవాసాల్లోకి వచ్చిన పాములను సైతం పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదులుతున్న హెల్పింగ్ మైండ్స్ టీం ను పలువురు అభినందించారు.


724 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon