• Neti Charithra

మదనపల్లె లో ఘనంగా విశ్వహిందుపరిషత్ దినోత్సవం..!


మదనపల్లె లో ఘనంగా విశ్వహిందుపరిషత్ దినోత్సవం..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో

విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవాన్ని రాఘవేంద్ర స్వామి మఠం ఘనంగా జరుపుకున్నారు. అలాగేకృష్ణాష్టమి సందర్భంగా విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని,

మత మందిర్, గోరక్షణ సేవా సురక్షా సంస్కార్ పరిధి వెళ్లాలని విశ్వహిందూ పరిషత్ బలపడాలని విభాగ్ స స్తంగ ప్రముఖ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతరం మదనపల్లె నూతన కమిటీని జిల్లా కార్యదర్శి చింతపర్తి మహేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.


93 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon