• Neti Charithra

మదనపల్లె లో కోవిద్ ఆసుపత్రి ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!


మదనపల్లె లో కోవిద్ ఆసుపత్రి ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో

కోవిడ్ కేర్ హాస్పిటల్ గా ఎమ్.ఎల్.ఎల్.(గోషా ఆస్పత్రి) ను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు

మదనపల్లి డివిజన్ డిప్యూటీ

డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు. సోమవారం డాక్టర్ లోకవర్ధన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్లి ఎమ్.ఎల్.ఎల్.ఆస్పత్రి .ని సందర్శించారు.కోవిడ్ కేర్ ఆస్పత్రికి ఉండవలసిన సౌకర్యాలను చెక్లిస్ట్ ప్రకారం తనిఖీ చేశారు. వార్డులు,బెడ్స్,వ్వాష్

రూమ్స్,వైద్యులు, సిబ్బంది,నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వెంటిలేటర్ లు,ల్యాబ్ లు,అంబులెన్సులు,బయో మెడికల్ wastage ఆక్సిజనరేటర్లు,రవాణా సౌకర్యాలు మొదలైనవి పరిశీలించారు. ఈకార్యక్రమంలో మదనపల్లి డివిజన్

డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్ లోకవర్ధన్, ఎమ్.ఎల్.ఎల్.ఆస్పత్రి యాజమాన్యం ,హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,ఎమ్. పి.హెచ్.ఈ.ఓ.కాళీళ్,పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


948 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon