• Neti Charithra

మదనపల్లె లో ఒకే రోజు 30 కరోనా కేసులు..మరో 15 ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రభుత్వం..!


మదనపల్లె లో ఒకే రోజు 30 కరోనా కేసులు..మరో 15 ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రభుత్వం..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లెలో శనివారం సా"5 గంటల వరకు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యాధికారులు పేర్కొన్నారు. 15 ప్రాంతాల్లో 30 పాజిటివ్ కేసులు నమోదు కావటం రికార్డుగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..కురవవంక లో 43, 47, 31 సం"ల పురుషులు ముగ్గురు....త్యాగరాజ వీధి

లో 45 సం పురుషుడు ఒకరు,

గాంధీపురం లో 34 సం మహిళ ఒకరు,

గొల్లపల్లి లో 69 , 27 సం మహిళలు ఇద్దరు, పెంచుపాడు లో 59 సం పురుషుడు ఒకరు,

38 సం మహిళ ఒకరు, గౌతమి నగర్ లో

28,45 సం ల మహిళలు ఇద్దరు,

ప్రశాంత్ నగర్ లో 16, 27, 28 సం

పురుషులు ముగ్గురు, బుగ్గ వంక 31 సం మహిళ ఒకరు, చౌడేశ్వరి నగర్ లో 40, 20 సం ల మహిళలు ఇద్దరు,1వార్డు లో 29, 30 సం ల పురుషులు ఇద్దరు, మోతి నగర్ లో 50, 35, 24 సం ల మహిళలు ముగ్గురు మరియు 32 సం పురుషుడు ఒకరు ,సుభాష్ రోడ్ 40 సం పురుషుడు ఒకరు,

శివాజీ నగర్ లో 30, 36 సం ల పురుషులు ఇద్దరు, రామారావు కాలనీ లో 36 సం మహిళ ఒకరు, అమ్మినేని వీధి లో 26,43 సం ల మహిళలు ఇద్దరు, సొసైటీ కాలనీ లో 64 సం మహిళ ఒకరికి కరోనా పాసిటివ్ తేలింది.వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి తిరుపతి కోవిడ్ కేర్ ఆస్పత్రికి తరలిస్తున్నామని, హోమ్ క్వారెంటాయిన్ కు అంగీకారాన్ని తెలిపే వారికి వారి ఇంటి పరిస్థితిని పరిశీలించి సంబంధిత వైద్యాధికారి మరియు తహసీల్దార్ లు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటారని వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.


1,107 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon