• Neti Charithra

మదనపల్లె లో అంగన్ వాడి కార్యకర్తల ధర్నా....

#మదనపల్లె లో అంగన్ వాడి కార్యకర్తల ధర్నా...

మదనపల్లె: నేటి చరిత్ర (సెప్టెంబర్17) అంగన్వాడీలను బిఎల్ఓ పనులనుండి మినహాయించాలని కోరుతూ మంగళవారం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ రఫిక్ అహ్మద్ ఈ వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అద్యక్షురాలు జి.గంగాదేవి, కార్యదర్శి పి.రాజేశ్వరి కార్యక్రమంలో నాయకులు డి ఆర్ మధురవాణి, మల్లీశ్వరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon