• Neti Charithra

మదనపల్లె .. బొమ్మన చెరువుల లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు!


మదనపల్లె .. బొమ్మన చెరువుల లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో కరోనా పాజిటివ్ కేసులు 39 కు చేరుకోవడం స్థానికుల్లో కల కలం రేపుతోంది. ఇప్పటికే 37 మందికి పాజిటివ్ రాగ బుధవారం బొమ్మనచేరువు పిహెచ్ సి పరిధి లో ఒకరికి

మదనపల్లె పట్టణం లో మరొకరికి కరోనా పాజిటివ్ తేలింది. వీరు ఎవరెవరికి సన్నిహితంగా మెలిగారో నన్న సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.



383 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon