• Neti Charithra

మదనపల్లె పరిసరాల్లో మరో 85 కరోనా పాజిటివ్ కేసులు..అప్రమత్తం లేకుంటే కష్టం..!


మదనపల్లె పరిసరాల్లో మరో 85 కరోనా పాజిటివ్ కేసులు..అప్రమత్తం లేకుంటే కష్టం..!




మదనపల్లె: నేటి చరిత్ర




చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ లో శుక్రవారం కరోనా కేసులు భారీగా నమోడీ అయ్యాయి. 6.8.2020 ఉదయం 9.00గంటల నుండి 7.8.2020 ఉదయం 9 గం వరకు మదనపల్లి డివిజన్ లో 85 పోసిటివ్ కేసులు నమోదు కాగా అందులో మదనపల్లి మండలం లొ 17 ,బి.కొత్తకోట 1,కలికిరి 13 ,,కుప్పం 1కురబల కోట 9,,పలమనేరు 2,,పిలేరు 2పుంగనూరు 5,రామసముద్రం 1,, సదుం 7 సోమల 2,వాయల్పడు 1,నిమ్మనపల్లి 1,చిన్నగొట్టిగళ్ళు 4,పెద్దమండ్యం 6,రామకుప్పం 1,పీలేరు 14,నమోదు అయ్యాయి.డివిజన్ పరిధిలోని మొత్తం 1344 కేసులలో ఈరోజు కు 509 కేసులు డిశ్చార్జి కాగా 802 కేసులు చికిత్స లో ఉన్నాయని ఇప్పటి వరకు..ముప్పై మూడు

మంది మృతి చెందినట్లు మదనపల్లి డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ మీడియాకు వివరించారు.


701 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon