• Neti Charithra

మదనపల్లె ను జిల్లా కేంద్రంగా ప్రకటించేవరకు.. పోరాడుదాం- అఖిలపక్ష నేతల తీర్మానం!


మదనపల్లె ను జిల్లా కేంద్రంగా ప్రకటించేవరకు.. పోరాడుదాం- అఖిలపక్ష నేతల తీర్మానం!


మదనపల్లె: నేటి చరిత్ర


మదనపల్లె ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు కోసం

రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని

మదనపల్లె అక్షయ హోటల్ కాన్ఫెరెన్సు హాల్ లో జరిగిన అఖిల పక్ష సమావేశం లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీర్మానించాయి. ఈ సమావేశానికి

పుంగనూరు, తంబల్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల అఖిల పక్ష నేతలు హాజరు అయ్యారు. మదనపల్లె అన్ని విధాలా భౌగోళికం గాను వసతుల పరంగానూ, జనాభా పరంగానూ, మంచి వాతావరణం కలిగిన ప్రాంతమని ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని

ప్రతిపాదించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి నాలుగు నియోజక వర్గాలకు చెందిన దళిత, గిరిజన, బలహీన వర్గాల, ప్రజాసంఘాల నాయకులు, టీడీపీ, జనసేన,BSP, CPI, CPM పార్టీల నేతలు, VHPS, విద్యార్థి, కార్మిక, కర్షక ( రైతు ) , సంఘాల నాయకులు మాలమహానాడు సుదర్శనం, BSP గౌతమ్, CPM శ్రీనివాసులు, CPI కృష్ణప్ప,సాంబ, ప్రో,,మ్యూనిరత్నం, టీడీపీ నుంచి మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మన్ భవాని ప్రసాద్, నిమ్మనపల్లి RJ వెంకటేష్,రాటకొండ మధు, జనసేన అనిత, అడ్వకెట్ తంబల్లపల్లె సోము శేఖర్, తంబల్లపల్లె నుంచి CPI మనోహర్ రెడ్డి, తంబయ్యశెట్టి, టీడీపీ Ex ZPTC PTM ఈశ్వర్, చిన్న, రైతుసంఘం వెంకటరమణ, మొలకలచేరువు తిరుపాల్, పుంగనూరు నుండి BSP శ్రీనివాస్, వాల్మీకి సంఘం గంగరాజ్, AITUC రమణారెడ్డి, MRPS నర్సింహ, పీలేరు నుండి టీడీపీ Ex ZPTC, Ex MPP అడ్వకేట్ రమణ, గిరిజన సంఘం మన్యం సింహం జీవి రమణ, మదనపల్లె నుండి వాయిస్ కరీముల్లా, పెట్రోల్ బంక్ రాజేష్, VHPS మౌలాలి, స్వర్ణకార సంఘం కిరణ్, బ్రాహ్మణ సంఘం విశ్వేశ్వర స్వామి, మేధర సంఘం సుబ్రహ్మణ్యం, నాయబ్రహ్మణ సంఘం ప్రభాకర్, రాయలసీమ విద్యార్థి

సంఘం నాయకులు ఉత్తన్న, లక్ష్మీపతి, BSP విద్యార్థి సంఘం శ్రీనాథ్, బీటీ కాలేజ్ పూర్వ విద్యార్థి కిరణ్, మైనార్టీ నాయకులు సత్తార్ సాహెబ్, తాజ్ ఖాన్, మాలమహానాడు మనోహర్, BSP పునీత్, MRPS నాయకులు వాసు, మనోహర్,వై. రాజా, వై,రవి, రెడ్డిశేఖర్, గాంధీపురం గణేష్ @ గని తదితరులు పాల్గొన్నారు.


202 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon