• Neti Charithra

మదనపల్లె జిల్లా ను సాధిద్దాం- జిల్లా సాధన కమిటీ!



మదనపల్లె జిల్లా ను సాధిద్దాం- జిల్లా సాధన కమిటీ!




పిటిఎం : నేటి చరిత్ర



నేను సైతం మదనపల్లి జిల్లా కోసం ఈ రోజు తంబళ్లపల్లి నియోజకవర్గం పిటీయం లో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యం లో పిటిఎం మండల సాధన సమితి ముఖ్యుల రౌండ్ టేబుల్ సమావేశం

శుక్రవారం జరిగింది.ఈ సమావేశంలో లో రాజంపేట వద్దు మదనపల్లి జిల్లా నీ ముద్దు

నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ మదనపల్లి జిల్లా కోసం పోరాటం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు సచిన్. పిలుపునిచ్చారు అలాగే వివిధ కుల సంఘాల నాయకులు బాస్ మండల అధ్యక్షులు వై.వి శివ . ఆటో నరసింహులు .ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రమణ .వికలాంగుల జెసి మండల నాయకులు సురేంద్ర. శ్రీనివాసులు విశ్వనాధ్. వెంకటేష్ .జాకీర్ భాష. ఆంజనేయులు. శీను. మరియు తదితరులు పాల్గొన్నారు



116 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon