• Neti Charithra

మదనపల్లె క్రిష్ణ నగర్ లో వ్యభిచార గృహాల పై పోలీస్ దాడులు..పలువురి అరెస్ట్..!


మదనపల్లె క్రిష్ణ నగర్ లో వ్యభిచార గృహాల పై పోలీస్ దాడులు..పలువురి అరెస్ట్..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో పోలీసులు

వ్యభిచార గృహాలపై దాడి చేసి ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.మదనపల్లె పట్టణంలో వ్యభిచార గృహంపై దాడి చేసి పది మందిని‌ అదుపులోకి తీసుకున్నట్లు

ఎస్ఐ వంశీధర్ తెలిపారు. క్రిష్ణా నగర్ ప్రాంతంలో డిఎస్పీ రవిమనోహరచారి ఆదేశాల మేరకు సిఐ రాజేంద్రనాధ్ యాదవ్ ఆధ్వర్యంలో గృహాంపై దాడి చేయటం జరిగింది. ముగ్గురు నిర్వహకులు, ఏడు

మంది మహిళలను‌ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‌వీరిలో‌ భాదితులను హోంకు తరలిస్తామని, మిగిలిన వారికి తగిన కౌన్సిలింగ్ ఇస్తామని వెల్లడించారు.


1,492 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon