• Neti Charithra

భారతీయ అంబెడ్కర్ సేన ఆధ్వర్యంలో కొనసాగు తున్న అన్నదానాలు !


భారతీయ అంబెడ్కర్ సేన ఆధ్వర్యంలో కొనసాగు తున్న అన్నదానాలు !


మదనపల్లె : నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె లో

భారతీయ అంబేడ్కర్ సేన ఆధ్వర్యంలో 13వ రోజు అన్నదానం నిర్వహించారు.

మదనపల్లి టౌన్ లోని SBi కాలని, రామారావుకాలని,మాయాబజార్ ఏరియాలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 250 మందికి అన్నదానం చేయడం జరిగింది.




ఈ కార్యక్రమంలో బాస్ జిల్లా కార్యదర్శి చాట్ల బయన్న, పెద్దపాళ్ళెం రవిశంకర్, వేంపల్లి రవి, క్రాంతి, తలారి క్రిష్ణ, బురుజు రెడ్డిప్రసాద్, జనార్ధన్, నర్శీ,గంగాధర్,వలసపల్లి ఈశ్వర, టౌన్ బ్యాంక్ శ్రీనివాసులు, సోనికంటి రెడ్డెప్ప తధితరులు పాల్గొన్నారు



34 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon