• Neti Charithra

బావిలో దూకి తల్లి.. బిడ్డ మృతి.. మరో బావిలో తేలిన మరో మహిళ శవం.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


బావిలో దూకి తల్లి.. బిడ్డ మృతి..

మరో బావిలో తేలిన మరో మహిళ శవం.. చిత్తూరు జిల్లా లో విషాదం..!





శాంతిపురం/ రామసముద్రం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం లో

కుటుంబ కలహాలు నేపథ్యం లో

తల్లి , కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు

పార్వతమ్మ, దివ్యగా గుర్తించారు. కుటుంబ కలహాలే వీరి మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి


రామసముద్రం లో బావిలో పడి మహిళ మృతి


(రామసముద్రం లో బావిలో పడి మృతి చెందిన మహిళ)



ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన రామసముద్రం

మండలంలోచోటు చేసుకుంది. చొక్కాండ్లపల్లి కు చెందిన వి .నరసమ్మ (45) శనివారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. మృతురాలి భర్త వసంత్ ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



594 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon