• Neti Charithra

బావి లో తేలిన.. తల్లి..తో పాటు ఇద్దరు పిల్లల మృతి దేహాలు..చిత్తూరు జిల్లా లో పెను విషాదం..!


బావి లో తేలిన.. తల్లి..తో పాటు ఇద్దరు పిల్లల మృతి దేహాలు..చిత్తూరు జిల్లా లో పెను విషాదం..!



చిత్తూరు: నేటి చరిత్ర


( ఆత్మహత్య కు పాల్పడిన ముగ్గురు మృతులు)

చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెంలో కుటుంబ కలహాలు కారణంగా ఇద్దరు పిల్లలతో పాటు ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడటం విషాదం చోటుచేసుకుంది. ఎర్రవారి పాలెం లో

బాలాజీ నగర్ కు చెందిన ఇద్దరు కుమారులలో కలసి తల్లి ఆత్మహత్య చేసుకుంది.నీటి కుంటలో కి బిడ్డలను తోసి గౌతమి ఆత్మహత్యకు పాల్పడింది.

మృతుల్లో ధరణి ( 4 ) తోనేశ్వర్(3) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు.కుటుంబ కలహాలే కారణం గా ముగ్గురు మృతి చెందారు.



400 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon