• Neti Charithra

బిల్డింగ్ ప్లానింగ్ సెక్రెటరీ పై.. దాడి.. మదనపల్లె లో నిరసనకు దిగిన ఉద్యోగులు..!


బిల్డింగ్ ప్లానింగ్ సెక్రెటరీ పై.. దాడి.. మదనపల్లె లో నిరసనకు దిగిన ఉద్యోగులు..!



మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో ఓ నక్కల దీన్నే వార్డు ప్లానింగ్ సెక్రెటరీ పై దాడి జరగడం తో సిబ్బంది నిరసనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.

మున్సిపల్ పరిధిలోని

నక్కలదిన్కెతాండాకు చెందిన రమణానాయక్ ఇంటి నిర్మాణం చేస్తుండగా ప్లానింగ్ సెక్రటరీ రాజశేఖర్ నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని కోరడం జరిగింది. దీంతో ఆగ్రహించిన రమణానాయక్ రాజశేఖర్ పై దాడి

చేయడం జరిగింది. దీంతో మున్సిపల్ పరిధిలో పనిచేసే సెక్రటరీలు అందరూ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసారు. దాడికి పాల్పడ్డిన రమణానాయక్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు సచివాలయం ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు.


640 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon