• Neti Charithra

బ్రేకింగ్.. మదనపల్లె.. పుంగనూరు.. ములకలచేరువు.. బి కొత్తకోట లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!


బ్రేకింగ్..

మదనపల్లె.. పుంగనూరు.. ములకలచేరువు.. బి కొత్తకోట లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!


మదనపల్లె:నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటల బులిటెన్ వివరాలు ఇలా ఉన్నాయి.


బి.కొత్తకోట (3):

నందిశెట్టి స్ట్రీట్ - 1, తాకటంవారి పల్లె రోడ్

- 1, బీసీ కాలనీ - 1



గుర్రంకొండ (1):

నడిమిఖంద్రాగా - 1


పుంగనూరు (39):

బండ్లపల్లె - 2, బి డి కాలనీ - 1, చదల్లా - 1, చంద్ర మౌళి మార్కెట్ - 31, నానాబాల స్ట్రీట్ - 1, తేరు వీధి - 2, తూర్పు మొగసాల - 1


కురబలకోట (1):

కురబలకోట - 1



మదనపల్లె (15):

బసినికొండ - 1, బర్మా స్ట్రీట్ - 6, దేవాలయం స్ట్రీట్ - 1, కురవంక - 3, పోతపాలు - 1, రెడ్డీస్ కాలనీ - 1, సొసైటీ కాలనీ - 1


ములకలచెరువు (12):

గుడుపల్లె - 2, కదిరీనాథునికోట - 1, కలవపల్లె - 2, మొలకలచెరువు - 6, సోంపల్లె - 1


పెద్దమండ్యం (4):

కలిచెర్ల - 1, పాపేపల్లె - 2, వెలిగల్లు - 1


1,017 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon