• Neti Charithra

బ్రేకింగ్.. బ్రేకింగ్.. బి కొత్తకోట లో మరో 33 మందికి కరోనా పాజిటివ్..!



బ్రేకింగ్.. బ్రేకింగ్.. బి కొత్తకోట లో మరో 33 మందికి కరోనా పాజిటివ్..!




బి కొత్తకోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో

రికార్డు స్థాయిలో మరో 33

కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 115 మందికి పాజిటివ్ రాగ గురువారం ఐదుగురికి

శుక్రవారం 28 మందికి పాజిటివ్ రావడం కల కలం రేపుతోంది. తాజాగా కరెంట్ కాలని, రంగసముద్రం రోడ్, బైపాస్ రోడ్, శెట్టిపల్లె రోడ్, నంది శెట్టి విధి, బీసీ కాలని , పిటిఎం రోడ్ పరిసరాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

తాజాగా పెరుగుతున్న కేసులతో మొత్తం కేసుల సంఖ్య 150 కి చేరాయి. తాజాగా ఘటన లతో ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.


2,578 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon