• Neti Charithra

బ్రేకింగ్..బ్రేకింగ్..చిత్తూరు జిల్లాలో 51 మండలాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు..!


బ్రేకింగ్..బ్రేకింగ్.. చిత్తూరు జిల్లాలో 51 మండలాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా లో గురువారం కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అయ్యాయి. గురువారం ఉదయం9 నుంచి సాయంత్రం 7 వరకు 876 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మండలాలు వారీగా నమోదు అయిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

(చిత్తూరు జిల్లాలోగురువారం 51 మండలాల్లో నమోదు అయిన వివరాలు)


423 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon