• Neti Charithra

బ్రేకింగ్..బ్రేకింగ్..చిత్తూరు జిల్లా లో 45 మండలాల్లో భారీగా నమోదు అయిన కరోనా కేసులు..!


బ్రేకింగ్..బ్రేకింగ్..చిత్తూరు జిల్లా లో 45 మండలాల్లో భారీగా నమోదు అయిన కరోనా కేసులు..!



చిత్తూరు: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా లో శుక్రవారం మరో 651 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు 45 మండలాల్లో కేసులు నమోదు అయినట్లు వైద్య శాఖాధికారులు పేర్కొన్నారు. కాగ ఏపీ లోని 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో మరో పదివేలు కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

(ఏపీ లోని 13 జిల్లాలు మరియు చిత్తూరు లో 45 మండలాల్లో నమోదు అయిన కరోనా వివరాలు)


366 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon