• Neti Charithra

బ్రేకింగ్..బ్రేకింగ్.. చిత్తూరు జిల్లాలో మండలాలు వారీగా నమోదు అయిన కరోనా కేసులు..!


బ్రేకింగ్..బ్రేకింగ్.. చిత్తూరు జిల్లాలో మండలాలు వారీగా నమోదు అయిన కరోనా కేసులు..!



చిత్తూరు: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా లో బుధవారం 559 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 49 మండలాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మండలాలు వారీగా నమోదు అయిన వివరాలు ఇలా ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మొత్తం 284 మంది వివిధ వయస్సుల వారు మృతి చెందారు.




(40 మండలాల లో కరోనా వివరాలు)


732 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon