• Neti Charithra

బ్రేకింగ్...చిత్తూరు జిల్లాలో 35 మండలాల్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!


బ్రేకింగ్...చిత్తూరు జిల్లాలో 35 మండలాల్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!




చిత్తూరు: నేటి చరిత్ర


(జిల్లాలో 35 మండలాల్లో నమోదు ఆయిన

కరోనా కేసుల వివరాలు)


చిత్తూరుజిల్లాలో సోమవారం 35 మండలాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 వరకు 530 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.


504 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon