- Neti Charithra
బ్రేకింగ్..కరోనా తో మరో ఎమ్మెల్లే కన్నుమూత..!
Breaking.. కరోనా తో మరో ఎమ్మెల్యే కన్నుమూత..!
నేటి చరిత్ర: ప్రత్యేక ప్రతిని థి
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య
మంగళవారం ఉదయం తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
నోముల నర్సింహయ్య 1956 లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. న్యాయశాస్త్రాన్ని చదివారు. 1999, 2004 లో సిపిఎం నుంచి రెండు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009
ల్
భువనగిరి ఎంపి గా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2014 లో టిఆర్ఎస్ లో చేరారు. 2014 లో టిఆర్ఎస్ నుండి పోటీచేసి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ఘన విజయాన్ని సాధించారు.