• Neti Charithra

బ్యాట్మింటన్ ఛాంపిఎన్ పివి సింధును అభినందించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి....

#బ్యాట్మింటన్ ఛాంపిఎన్ పివి సింధును అభినందించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్13) ఏపీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పివి సింధు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా తనకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారని పీవీ సింధు విలే​కరులకు వివరించారు.అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వైజాగ్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమికి ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీయిచ్చినట్టు ఆమె చెప్పారు. పద్మభూషణ్ అవార్డుకు తన పేరు సిపార్సు చేయడం సంతోషం వ్యక్తం చేశారు.