• Neti Charithra

బోయకొండ ఆలయం లో 45 మంది సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు..!


బోయకొండ ఆలయం లో 45 మంది సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు..!



చిత్తూరు జిల్లా


చౌడేపల్లి మండలంలో దిగువపల్లి గ్రామంలో వెలసియున్న ప్రసిద్ధ శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థాన సిబ్బందిలో 45 మందికి శనివారం

కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.చౌడేపల్లె వైద్యాధికారి వారి బృందంచే చౌడేపల్లెలో కోవైడ్ 19 పరీక్షలు నిర్వహణ చేపట్టగా

ముఖ్యంగా భక్తులతో దగ్గరగా మెలిగే సిబ్బంది అయిన పూజారులు, కళ్యాణకట్ట

సిబ్బంది, క్యూలైన్ సిబ్బందికి మొదటి విడతగాపరీక్షలు నిర్వహించారు.

ఇప్పటి వరకు ఆలయ సిబ్బందిలో ఎవరికీ కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈఓ చంద్రమౌళి తెలిపారు.


392 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon