• Neti Charithra

బిజెపి శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపిన కిషన్ రెడ్డి ప్రసంగం !


బిజెపి శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపిన కిషన్ రెడ్డి ప్రసంగం !




మదనపల్లె: నేటి చరిత్ర


రాయలసీమ పార్లమెంటు జిల్లాల లో జరిగిన వర్చ్యువల్ ర్యాలీ లో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డివీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు.

పార్టీ నేత కిషన్ రెడ్డి ప్రసంగం పార్టీ నేతల్లో శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపింది.

కార్యక్రమంలో రాజంపేట జిల్లా బిజిపి


అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి బిజెపి యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్,

మదనపల్లె పట్టణ కమిటీ, జిల్లా, రాష్ట్ర నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు హాజరు అయ్యారు.


63 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon