• Neti Charithra

బిజెపి లో భారీగా చేరికలు..

#బిజెపి లో భారీగా చేరికలు..

రేణిగుంట: నేటి చరిత్ర (ఆగస్టు26) చిత్తూరుజిల్లా రేణిగుంట మండలం లో సోమవారం పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిజెపి లో చేరారు. రామకృష్ణాపురం లో జరిగిన కార్యక్రమం లో తిరుపతి కి చెందిన టీటీడీ మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జ్ కోలా ఆనంద్ లు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజా రాయల్,రాము, మునికృష్ణ, ఇమాన్యుల్. బీసీ కాలనీ యువత బీజేపీ మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon