• Neti Charithra

బిజెపి లో చేరిన బి కొత్తకోట తెలుగుదేశం పార్టీ నేత..!


బిజెపి లో చేరిన బి కొత్తకోట తెలుగుదేశం పార్టీ నేత..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట కు చెందిన టీడీపీ నేతలు బిజెపి లో చేరారు. ఈ సందర్భంగా చింతల శంకర్ మూర్తి టీడీపీ కి రాజీనామా చేసి పలువురు అనుచరులతో బిజెపి లో చేరుతున్నట్లు ప్రకటించారు.

బిజెపి జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి , డాక్టర్ వివి రెడ్డి ల సమక్షం లో ఆయన బిజెపి కండువా వేసుకున్నారు. కార్యక్రమం లో మదనపల్లె బిజెపి నేతలు సేతు, అజ్మతుల్లాఖాన్, బి కొత్తకోట

పార్టీ మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు

గోరంట్ల రమేష్, రవీంద్ర, రాజా రెడ్డి, గౌతమ్, జంగాల పల్లె మోహన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శంకర్ మూర్తి మాట్లాడుతూ బిజెపి బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.



1,002 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon