• Neti Charithra

బిజెపిని అధికారంలో తెచ్చేందుకు..పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి-మదనపల్లె సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి


బిజెపిని అధికారంలో తెచ్చేందుకు..పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి- మదనపల్లె సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి..!




మదనపల్లె: నేటి చరిత్ర

ఏపీ లో బిజెపి అధికారం లోకి వచ్చేందుకు

పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు నిచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లె లో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్

సుబ్బారెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ

విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరు అయిన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ

వచ్చే ఎన్నికల్లో బిజేపీ అధికారం లోకి వచ్చేలా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు. డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ

కేంద్రం ఇప్పటికే పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు


తీసుకెళ్లాలని కోరారు. సమావేశం లో

జిల్లా ఇన్చార్జి నీలకంఠ బండి ఆనంద్, ఎల్లంపల్లి ప్రశాంత్ పులి నరేంద్ర కుమార్ రెడ్డి కృష్ణమూర్తి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


130 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon