• Neti Charithra

బిజెపి ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్..!


బిజెపి ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్..!




హైదరాబాదు:: నేటి చరిత్ర


బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‌లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స

పొందుతున్నట్లు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. అభిమానులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదని ఆయన వివరణ ఇచ్చారు.



188 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon