• Neti Charithra

బంగారు... వస్త్ర దుకాణాల ప్రారంభానికి.. ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ !


బంగారు... వస్త్ర దుకాణాల ప్రారంభానికి.. ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ !
అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో రాష్ట్రంలో వస్త్ర దకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, చెప్పుల దుకాణాలను తెరవడానికి ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే దాదాపుగా అన్నిరకాల దుకాణాలు నిర్వహణకు అనుమతి ఇవ్వగా తాజాగానిర్దేశిత ప్రామాణికాలకు

అనుగుణంగా ఈదుకాణాలు తెరవాల్సి ఉంటుంది. వాటి ప్రకారం చూస్తే... రాష్ట్రంలోని పెద్ద దుకాణాల్లో షాపింగ్ చేయడానికి ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. దుకాణాల్లోనూ ట్రయల్ రూములకు అనుమతి లేదు. ఆభరణాల

దుకాణాల్లో వినియోగదారులకు డిస్పోజబుల్ చేతి తొడుగులు  అందుబాటులో ఉంచాలి. స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు మాస్కులు , గ్లవుజులు ధరించాలి. పానీపూరి బండ్లకు అనుమతి లేదు.

450 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon